¡Sorpréndeme!

AP Police Traces Missing Oxygen Tanker On Time, 400 మంది ప్రాణాలు కాపాడిన పోలీసులు|| Oneindia Telugu

2021-05-07 932 Dailymotion

AP Police Traces Missing Oxygen Tanker On Time, Saves Lives of Over 400 Patients
#OxygenTanker
#APPoliceTracesMissingOxygenTanker
#VijayawadaGGH
#greenchannel
#CovidPatients
#APPolice
#GovernmentGeneralHospital
#oxygenshortage
#MedicalOxygenMonitoring
#COVID19
#medicaloxygensupply
#AP
#hospitals

విజయవాడ GGH లో ఆక్సిజన్ తో సుమారు నాలుగు వందలమంది కోవిడ్ భాదితులు కు వైద్యులు చికిత్స అందిస్తున్నారు.. వీరికి అవసరమగు ఆక్సిజన్ అందించడానికి నుండి విజయవాడ బయలుదేరిన 18 టన్నుల ఆక్సిజన్ తో వస్తున్న ఆక్సిజన్ ట్యాంకర్ కు ట్రాకింగ్ వ్యవస్థ తో సంబంధాలు అర్ధరాత్రి 12 దాటాక తెగిపోయాయి..విజయవాడ సిటీ కమిషనర్ కి సమాచారాన్ని చేరవేసిన సంబంధిత అధికారులు రంగంలోకి దిగారు..తూర్పుగోదావరి జిల్లా, ధర్మవరం వద్ద ఓ దాబా లో ఆక్సిజన్ ట్యాంకర్ ని ప్రత్తిపాడు సీఐ రాంబాబు ఆధ్వర్యంలో గుర్తించారు..అధికారుల ఆదేశాలతో ఆక్సిజన్ ట్యాంకర్ కు గ్రీన్ చానల్ ఏర్పాటు చేసి సురక్షితంగా అర్ధరాత్రి మూడు గంటలకు ధర్మవరం నుండి విజయవాడ జి.జి.హెచ్ కి చేర్చారు పోలీసులు